Team India: పాక్ ను మట్టి కరిపించిన భారత్ 1 y ago

featured-image

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే. ఓ గెలుపు భరత్ కు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసింది. అంతే కాక పాక్ ను ఇంటిముఖం పట్టించింది. ఆదివారం పాకిస్థాన్ ను భారత్ 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' విరాట్ కోహ్లి (100 నాటౌట్; 111 బంతుల్లో 7x4) సూపర్ సెంచరీకి.. శ్రేయస్ అయ్యర్ (56; 67 బంతుల్లో 5x4, 1x6), శుభ్మన్ గిల్ (46; 52 బంతుల్లో 7x4) సమయోచిత ఇన్నింగ్స్ తోడవడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలోనే ఛేదించింది. మొదట పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. భారత్ మార్చి 2న తన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్ ను ఢీకొననుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD